- -20%
Sakina Muddu
Original price was: ₹200.00.₹160.00Current price is: ₹160.00.ఇక్కడ ఏదో ఒకటి జరిగి దానికి పీటముడివేసి ఇంకేదేదో జరుగుతూ సాగుతుంది. కాని నవల ఉన్నది జరిగినదాని గురించో లేదా జరిగిందని గ్రహించినదాని గురించో లేదా జరగదగిన అవకాశాల గురించో ఇలాంటి ప్రశ్నలు ఈ నవలలో పాఠకుడు అనే విక్రమాదిత్యుడిని బేతాళుల్లాగా వేధిస్తాయి. అలాగే కథ కనిపించే తీరు మూలకంగా పాఠకులకు – స్వతః లోకమే అలా వుండవచ్చునా, స్థిరమూ, నిశ్చితమూ అని మనం భావించే ఈ జీవన వ్యాపారాలు కేవలం మనోనిర్మితాలేనా? – అనే ఒక అనుమానం ఉద్భవిస్తే అది కాకతాళీయం కాకపోవచ్చునేమో..?
Author –
Translator –
Pages –
Sambala
₹175.00శంబాల అనే పేరు గురించి ఓ మాట. చరిత్రలో శంబాల అనేది టిబెట్ బుద్ధిజంలో ఓ ఆధ్యాత్మిక రాజ్యం అని ‘కాలచక్ర తంత్ర’ చెపుతోంది. ఆధునిక ప్రజాస్వామ్యం డబ్బున్నవాళ్ళు, నేరగాళ్లు, బలమైన కులాల చేతుల్లోకి వెళ్లిన విషయం రచయిత చాల స్పష్టంగా చిత్రీకరించాడు.
Author –
Translator –
Pages –
- -11%
Sanchari
₹140.00గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
Author –
Pages –Savathri
₹125.00ఈ కథ 40లు దాటిన వాళ్లకి పాత అనుభవాలను గుర్తుకు తెచ్చేదైతే, ఈ కాలంలో ఉన్న పిల్లలకు జెండర్ సంబంధం లేకుండా ఒక లైఫ్ స్కిల్ లెసన్ లాగా సిలబస్లో చేర్చుకోవాల్సిన పుస్తకం.
Author –
Pages –
Son of Jojappa
₹125.00అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.”
Author –
Pages –
Tejo Thungabadhra
₹475.00Tejo Tungabhadra tells the story of two rivers on different continents whose souls are bound together by history. On the banks of the river Tejo in Lisbon, Bella, a young Jewish refugee, and her family face daily threats to their lives and dignity from the deeply antisemitic society around them.
Author –
Translator –
Pages –
- -14%
Zero No 1
₹150.00పెన్నా నది ఒడ్డున ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పురాతన కట్టడం. ఆ కట్టడం గురించి మనిషికో కథ. ఇంకాస్త క్రైమ్. కథా నాయకుడో మామూలు మనిషి. అంతేనా…. ఇంకా బోల్డంత ఉంది.
Author –
Pages –