Description
ఈ ఉద్యమాల్లోకి ప్రజలను సమీకరించటం నాయకులకు ఎప్పుడూ పెద్ద సమస్య కాలేదు. కానీ, తమ ఆకాంక్షలూ, నాయకత్వాల ప్రయోజనాలూ ఒకటేనో కాదో గ్రహించటంలో ప్రజలు తరచుగా వెనకబడుతూనే ఉన్నారు. ఫలితంగా నాయకులు పై మెట్లను అధిరోహించటానికి సోపానాలుగా మిగిలిపోతూనే ఉన్నారు. వందేళ్ళకు పైబడి సుదీర్ఘంగా సాగుతున్న గోర్ఖాలాండ్ ఉద్యమం కథ కూడా అంతే.గోర్ఖాలాండ్ ఉద్యమాన్ని గురించి దాని లోపలి మనిషి ఒకరు సాధికారంగా వ్యాఖ్యానించిన తొలి రచన ఇది.
– కాత్యాయని. ఎస్
Reviews
There are no reviews yet.