• Latkorsaab

    98 పేజీల నవల. గట్టిగా చదివితే గంటన్నర, రెండు గంటలు. కథల్లో, నవలల్లో హ్యుమరసం తగ్గింది అనుకునే వాళ్లకి ఫుల్ మీల్స్ ఈ నవల. నడుస్తున్న కాలం మీదా, చరిత్ర మీద తెలిదేవర భానుమూర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం.

    Author –

    Pages –

    120.00
  • Madam C

    ఫ్యాక్షన్ ప్రభావిత జీవన విధానం అంటూ ఒకటి ఉందని, అది ఎంతో హృదయ విదారకమైనదని, ఫ్యాక్షనిస్టులంటే రాక్షసులు కారని… చారిత్రక, భౌగోళిక, కరువు పీడిత ప్రభావంతో అణగారిన బాధితులు మాత్రమే అని, వారిలో స్వచ్ఛమైన ఆప్యాయతా, అనురాగాలతో కూడిన మానవీయ కోణం ఉందని ఈ రచన ద్వారా రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాలవారి దృక్కోణం సవరించుకోవల్సిన అవసరాన్ని సాధికారికంగా తెలియజెప్పిన రచయిత ప్రభాకర్ రెడ్డి.

    Author –
    Pages –

    300.00
  • Mairavana

    Author –

    Pages –

    225.00
  • My Name is Chiranjeevi

    తొట్రుపాటు లేకుండా రాసిన తొలి నవల ఇది. ఒక మంచి ఫ్లో, మొదలు పెట్టామా, హాయిగా చదివించేస్తుంది. నిజజీవిత సంఘటనల్ని పేర్చడంలో నేర్పరితనం… నీళ్లు నమలడాలూ, కాళ్ళు తడబడ్డాలూ ఉండవు. సూటిగా ఘాటుగా అనుకున్నది అనుకున్నట్టుగా రాశాడు ప్రసాద్ సూరి

    Author –

    Pages –

    150.00
  • Oka Vaipu Samudram

    Translator and author Ranganatha Ramachandrarao brings to Telugu audiences, Vivek Shanbhag’s 2007 novel ‘Ondu Badi Kadalu’ as ‘Oka Vaipu Samudram.’

    Author –
    Translator –
    Pages –

    180.00
  • Okkokka Talakoo Okkokka Vela

    ‘తారబాయి లేఖ’తో తెలుగు పాఠకుల మనస్సులను చూరగొన్న ప్రముఖ కన్నడ రచయిత ఎం.ఆర్. దత్తాత్రి మరో నవల “ఒక్కొక్క తలకూ ఒక్కొక్క వెల” ఈ నవల 2022 కన్నడ అత్యుత్తమ నవల పురస్కారానికి ఎన్నికైంది.

    Author –

    Translator – 

    Pages –

    275.00
  • Ooriki Upplam

    2000 సంవత్సరం తర్వాత గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయి. అలంటి ఒక ఊరు ఆధారంగా సమాజాన్ని వివరంగా చర్చించిన నవల ఈ ఊరికి ఉప్పులం.

    Author –
    Pages –

    130.00
  • Pachha Bottu

    Author –

    Pages –

    120.00
  • Panakam on the Rocks

    యంగ్ అండ్ ఓల్డ్ ఎప్పుడూ చక్కని కాంబినేషన్. ఈ నవల అలాంటి స్నేహితుల కథ. వయసుతో పనిలేని స్నేహం. ఇదే ఆఖరు ప్రేమ కావాలి అనిపించేంత ప్రేమ. ఏమీ కాని ఓ మనిషి కోసం సాగే వెతుకులాట. ఆ వెతుకులాటలో బయటపడే థ్రిల్లింగ్ విషయాలు, మజిలీ చేరుకుంటామా? లేదా? అనే సస్పెన్స్. ఇవన్నీ కలగలిస్తే ఈ “పానకం ఆన్ ద రాక్స్.”

    Author –

    Pages –

    150.00
  • -13%

    Passion

    Original price was: ₹200.00.Current price is: ₹175.00.
  • -16%

    Pattu Thova

    Original price was: ₹475.00.Current price is: ₹400.00.
  • Prayana Hampi

    యుద్ధమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు చిగురు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. యీ ప్రణయహంపీ నవలలోని ప్రేమకథకు నేపధ్యం రక్కసి – తంగడి యుద్ధం. చారిత్రిక నవల రాయాలి అంటే రచయిత ఆ కాలాన్ని ఆవాహన చేసుకోవాలి. ఆనాటి సంస్కృతి, ఆహార, ఆహార్య అలవాట్లను గ్రహించగలగాలి.

    Author –

    Pages –

    150.00