Description
శంబాల అనే పేరు గురించి ఓ మాట. చరిత్రలో శంబాల అనేది టిబెట్ బుద్ధిజంలో ఓ ఆధ్యాత్మిక రాజ్యం అని ‘కాలచక్ర తంత్ర’ చెపుతోంది. హిట్లర్ పనులను బట్టి పరిశీలిస్తే, అతని ఆశయం రాజకీయంగా ఎదగడమే కాదు సామాజికంగా కూడా తను ఓ ‘యుగ పురుషుడు’ అనే భావన ప్రజల్లో కల్పించాలని ప్రయత్నిస్తాడు. అలా చేయడం ద్వారా తన చెడ్డ పనుల్ని కప్పెట్టి పవిత్రుడుగా మిగలొచ్చు అన్నది అతని ఆలోచన. ఆధునిక ప్రజాస్వామ్యం డబ్బున్నవాళ్ళు, నేరగాళ్లు, బలమైన కులాల చేతుల్లోకి వెళ్లిన విషయం రచయిత చాల స్పష్టంగా చిత్రీకరించాడు.
Reviews
There are no reviews yet.