₹140.00
మనకు చిన్నదే కాని అది అతనికి పెద్ద కోరిక. ఊరిలో బతకడమంటే అడివిలో బతికినంత తేలిక కాదు గదా. ముఖ్యంగా కులం బలమైనా ఉండాలి. పైసల బలమైనా ఉండాలె. ఈ రెండూ లేని రాజ లింగం ఊరిలో ఓ ఇల్లయితే కట్టుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది… ఈ నాగరిక సమాజం అతడిని ఎలా చూసింది… చివరికి అతని కోరిక నెరవేరిందా… ఊరు అతడిని నిండు మనసుతో ఆహ్వానించిందా… నాగరిక సమాజవు దాడిని అతను ఎలా తిప్పికొట్టాడు… అతను ఓడిపోయాడా గెలిచాడా…
గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
Author –
Pages –