Aame Gelichindi
₹150.00అంతరంగంలో జరుగుతున్న అసహనీయమైన యాతనా కథనాన్ని, అలాగే ఆ యుద్దాన్ని ఎదుర్కొని గెలిచే జీవనోత్సాహపు దివ్యక్షణాలనూ, ఈ రెండూ భిన్న పార్శ్వాలనూ ఒకే సమయంలో మనముందు నిలిపే ఈ కథ నిజజీవితపు కఠోర వాస్తవ చిత్రణ. అదే సమయంలో ఇదొక కథలాగా, కవితలాగ శక్తి వంతమైన కాల్పనిక సాహిత్య సృజన కూడా అనిపిస్తుంది.
Author –
Translator –
Pages –
- -8%
Avastha
₹160.00“అవస్థ” స్వాతంత్ర్యోత్తర భారతదేశ రాజకీయాలను దృశ్యమానం చేయటానికి ప్రయత్నించే నవల. ఒకవైపు రాజకీయాలు మరోవైపు రైతుల తిరుగుబాటు. ఈ నవలకు రెండు పార్శ్వాలు. భూత వర్తమానాలనే భిన్న సమయాల నుంచి కథనం ముందు వెనుకలుగా తూగుటుయ్యాలలా ఊగుతూ నవల నడుస్తుంది.
Author –
Translator –
Pages –
Avatali Gudise
₹110.00ఈ నవల దళిత సమాజంలో ఉండే స్త్రీ, పురుష సమానత్వానికి, దళితుల్లో ఉండే ఆత్మ గౌరవానికి, ఉద్యమ చైతన్యానికి. దళితుల్లో, మరీ ముఖ్యంగా దళిత స్త్రీలలో ఉండే ఉద్యమ స్ఫూర్తికి, పట్టుదలకు. శాంతి పూర్వక పోరాటానికి ఒక అందమైన నిలువుటద్దం ఈ ”అవతలి గుడిసె” నవల.
Bathuku Sedyam
₹330.00This Novel Is Written By V Santhi Prabodha After A Great Reserch And Closely Associating With The Woman Farmers Of Deccan Development Society. Novel Describes How The Poor Woman Farmers Became Self Suffficient With Millet Farming By Becoming Members In Self Help Groups And Gone To Foreign Countries To Receive Awards.
Author –
Pages –
Bhudevi
₹130.00భూమిని నమ్ముకున్న వాళ్ళెవరు. భూమిని అమ్ముకునే వాళ్ళెవరు. మనం చూస్తూనే ఉన్నాం. ఇందులోని పాత్రలు కేవలం నవల కోసం సృష్టించినవి కావు. వీళ్ళంతా కళ్ళముందు తిరగాడిన, పోరాడిన, మాయమైన రక్త మాంసాలున్న మనుషులు. మన్ను బుక్కి మన్ను ఏర్గిన మట్టి మనుషులు. ఈ భూదేవి. కళ్ళముందు కదలాడుతున్న విధ్వంసం, ధ్వంసమైన స్వప్నం. మనం చూడ నిరాకరించిన జీవితం. మన నెత్తి మీద బల్బ్ వెలగడానికీ, గదుల్లో ఏసీ రావడానికి అవసరమయ్యే బొగ్గు కోసం బుగ్గి పాలైన, విస్తాపితులైన ఊర్ల గోస
Author –
Pages –
Cheekati Guhalo Pillala Saahasam
₹75.00ఉత్కంఠభరితంగా సాగే కథనాన్ని పాఠకుల ముందుంచారు. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందీ రచన. ఎలక్ట్రానిక్ గార్టె తో కాలక్షేపం చేస్తున్న పిల్లలకు పుస్తకాల మీద ప్రేమను పెంచే ప్రయత్నం ఇది.
Author –
Pages –Darilo
₹180.00This Is The First Telugu Novel Written On Cockfights, Conducted In January, Coinciding With Makara Sankranti, In Coastal Districts Of Andhra Pradesh. Author , Datla Devadanam Raju Wrote This Novel Basing On Mythological, Historical, Sociological, Economical And Political Angles.
Author –
Pages –
Ghachar Ghochar
₹120.00ఎప్పుడో ఒక సారి ఇటువంటి నవల చదివే అవకాశం దొరుకతోంది. ఒక కుటుంబం మధ్య తరగతిలో బ్రతుకుతూ ఉంటే అక్కడ ఉండే కష్టసుఖాలను ఎంతో రసవత్తరంగా ప్రస్తావించారు వివేక్.
Author –
Translator –
Pages –
Latkorsaab
₹120.0098 పేజీల నవల. గట్టిగా చదివితే గంటన్నర, రెండు గంటలు. కథల్లో, నవలల్లో హ్యుమరసం తగ్గింది అనుకునే వాళ్లకి ఫుల్ మీల్స్ ఈ నవల. నడుస్తున్న కాలం మీదా, చరిత్ర మీద తెలిదేవర భానుమూర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం.
Author –
Pages –
Madam C
₹300.00ఫ్యాక్షన్ ప్రభావిత జీవన విధానం అంటూ ఒకటి ఉందని, అది ఎంతో హృదయ విదారకమైనదని, ఫ్యాక్షనిస్టులంటే రాక్షసులు కారని… చారిత్రక, భౌగోళిక, కరువు పీడిత ప్రభావంతో అణగారిన బాధితులు మాత్రమే అని, వారిలో స్వచ్ఛమైన ఆప్యాయతా, అనురాగాలతో కూడిన మానవీయ కోణం ఉందని ఈ రచన ద్వారా రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాలవారి దృక్కోణం సవరించుకోవల్సిన అవసరాన్ని సాధికారికంగా తెలియజెప్పిన రచయిత ప్రభాకర్ రెడ్డి.
Author –
Pages –