Description
ఎప్పుడో ఒక సారి ఇటువంటి నవల చదివే అవకాశం దొరుకతోంది. రష్యాలో చేకొవ్, గోగొల్, మరియు తుర్గురెవ్ ఎలాగైతే “ఫ్యామిలీ” అనే ఒక విషయాన్ని తీసుకొని దానిలో ఉన్న చిక్కులను, లోపాలను, ఇంకా వేరు వేరు భావర్ధాలను చెప్పారో, వివేక్ శ కూడా ఇక్కడ అలానే చెప్పారు. ఈ నవల చదువుతూనే ఏదో మా ఇంటి విషయమో లేక మనకు తెలిసినవారు విషయమో చదివినట్టు అనిపిస్తుంది. ఒక కుటుంబం మధ్య తరగతిలో బ్రతుకుతూ ఉంటే అక్కడ ఉండే కష్టసుఖాలను ఎంతో రసవత్తరంగా ప్రస్తావించారు వివేక్.
Reviews
There are no reviews yet.