₹160.00
“అవస్థ” స్వాతంత్ర్యోత్తర భారతదేశ రాజకీయాలను దృశ్యమానం చేయటానికి ప్రయత్నించే నవల. ఒకవైపు రాజకీయాలు మరోవైపు రైతుల తిరుగుబాటు. ఈ నవలకు రెండు పార్శ్వాలు. భూత వర్తమానాలనే భిన్న సమయాల నుంచి కథనం ముందు వెనుకలుగా తూగుటుయ్యాలలా ఊగుతూ నవల నడుస్తుంది. నవలలోని ప్రధాన పాత్రధారి కృష్ణప్ప గౌడ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని వైరుధ్యాన్ని అతని చుట్టూ అల్లుకున్న స్త్రీ పాత్రల ద్వారా ప్రతిభావంతంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు రచయిత అనంతమూర్తిగారు. “అవస్థ” అన్న సంస్కృత పదానికి ఉన్న భిన్నమైన అర్థాల గురించి ఒక రకమైన విచారణ నవలలో అంతఃసూత్రంగా నడుస్తుంది. యు.ఆర్. అనంతమూర్తిగారు రాసిన ట్రయాలజీ నవలలు ‘సంస్కారం’, ‘భారతీపురం’, ‘అవస్థ’. తప్పక చదవాల్సిన కన్నడ క్లాసిక్ ఈ ‘అవస్థ’
“అవస్థ” స్వాతంత్ర్యోత్తర భారతదేశ రాజకీయాలను దృశ్యమానం చేయటానికి ప్రయత్నించే నవల. ఒకవైపు రాజకీయాలు మరోవైపు రైతుల తిరుగుబాటు. ఈ నవలకు రెండు పార్శ్వాలు. భూత వర్తమానాలనే భిన్న సమయాల నుంచి కథనం ముందు వెనుకలుగా తూగుటుయ్యాలలా ఊగుతూ నవల నడుస్తుంది.
Author –
Translator –
Pages –