₹300.00
ఫ్యాక్షన్ ప్రభావిత జీవన విధానం అంటూ ఒకటి ఉందని, అది ఎంతో హృదయ విదారకమైనదని, ఫ్యాక్షనిస్టులంటే రాక్షసులు కారని… చారిత్రక, భౌగోళిక, కరువు పీడిత ప్రభావంతో అణగారిన బాధితులు మాత్రమే అని, వారిలో స్వచ్ఛమైన ఆప్యాయతా, అనురాగాలతో కూడిన మానవీయ కోణం ఉందని ఈ రచన ద్వారా రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాలవారి దృక్కోణం సవరించుకోవల్సిన అవసరాన్ని సాధికారికంగా తెలియజెప్పిన రచయిత ప్రభాకర్ రెడ్డి.

Author –
Pages –