భూమిని నమ్ముకున్న వాళ్ళెవరు. భూమిని అమ్ముకునే వాళ్ళెవరు. మనం చూస్తూనే ఉన్నాం. ఇందులోని పాత్రలు కేవలం నవల కోసం సృష్టించినవి కావు. వీళ్ళంతా కళ్ళముందు తిరగాడిన, పోరాడిన, మాయమైన రక్త మాంసాలున్న మనుషులు. మన్ను బుక్కి మన్ను ఏర్గిన మట్టి మనుషులు. ఈ భూదేవి. కళ్ళముందు కదలాడుతున్న విధ్వంసం, ధ్వంసమైన స్వప్నం. మనం చూడ నిరాకరించిన జీవితం. మన నెత్తి మీద బల్బ్ వెలగడానికీ, గదుల్లో ఏసీ రావడానికి అవసరమయ్యే బొగ్గు కోసం బుగ్గి పాలైన, విస్తాపితులైన ఊర్ల గోస
Novel
Bhudevi
₹130.00
+ 40 ₹ (Postal charges)భూమిని నమ్ముకున్న వాళ్ళెవరు. భూమిని అమ్ముకునే వాళ్ళెవరు. మనం చూస్తూనే ఉన్నాం. ఇందులోని పాత్రలు కేవలం నవల కోసం సృష్టించినవి కావు. వీళ్ళంతా కళ్ళముందు తిరగాడిన, పోరాడిన, మాయమైన రక్త మాంసాలున్న మనుషులు. మన్ను బుక్కి మన్ను ఏర్గిన మట్టి మనుషులు. ఈ భూదేవి. కళ్ళముందు కదలాడుతున్న విధ్వంసం, ధ్వంసమైన స్వప్నం. మనం చూడ నిరాకరించిన జీవితం. మన నెత్తి మీద బల్బ్ వెలగడానికీ, గదుల్లో ఏసీ రావడానికి అవసరమయ్యే బొగ్గు కోసం బుగ్గి పాలైన, విస్తాపితులైన ఊర్ల గోస
Author – P Chand
Pages – 147
Reviews
There are no reviews yet.