Description
జీవితంలో చాలామందికి ఆకర్షింపబడతాం. వాళ్ళకోసం సమయం వెచ్చిస్తాం. వాళ్ళ సాహచర్యంలో సంతోషాన్ని వెదుక్కుంటాం. అదే ప్రేమ అనుకుంటాం. కానీ ఏది ప్రేమ? ఏది కాదు? అనే అనుమానం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
Original price was: ₹200.00.₹175.00Current price is: ₹175.00.
Author: Aravind Joshuva
Pages: 203
Reviews
There are no reviews yet.