Aa Okkati
₹200.00ఈ కథల్లో వస్తువైవిధ్యానికి కొరత లేదు. డయాస్పోరా కథల్నుంచి, పౌరాణిక గాథల దాకానే కాకుండా తెలుగువారి జీవితాల్లోని భిన్నపార్శ్వాలను పట్టి చూపారు. కథనంలో సంయమనం చూపడం వల్ల అనవసరపు వ్యాఖ్యలు కనపడవు. అవసరమైనప్పుడు చేసిన వర్ణనలు పాఠకులను ఆ సన్నివేశాల్లో నిలబెడతాయి.
Author –
Pages –
Aido Goda
₹150.00మూడు దశాబ్దాలుగా స్త్రీల రచనల మీద విశ్లేషణ వ్యాసాలు అనేకం రాశారు. కవిత్వ, నవల,అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న కల్పనా రెంటాల మొదటి కథా సంపుటి “ అయిదో గోడ” ను “ఛాయా” సగర్వంగా సమర్పిస్తోంది.
Author –
Pages –
Aidu Kalla Manishi
₹140.00Aidu Kalla Manishi (Five Legged Man) is an anthology of short stories featuring celebrated Tamil writer A. Muthulingam from Sri Lanka. Avineni Bhaskar brings alive his work for our Telugu audiences through his translation.
Author –
Translator –
Pages –
Amma Autograph
₹150.00శ్రీధర్ బనవాసి సమకాలీన యువ కన్నడ కథకుల్లో ఒకడు. కన్నడ సాహిత్యంలో విభిన్న కథకుడిగా పేరుపొందాడు. తన నవల “బేరు”కి కేంద్ర సాహిత్య అకాదెమి యువ పురస్కారం, కర్ణాటక సాహిత్య అకాదెమి పురస్కారం అందుకున్నాడు. అమ్మ ఆటోగ్రాఫ్ తొమ్మిది భిన్న కథల సమాహారం. ఇందులోని కథలు మనిషి క్రూరత్వపు నిస్సహాయతను వెక్కిరిస్తాయి. మరికొన్ని గాఢమైన చీకటిని ఛేదించడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రమిదలోని దీపంలా భరోసా ఇస్తాయి.
Author –
Translator –
Pages –
Anubhooti kathalu
₹150.00ఒక్కో సందర్భంలో, ఒక్కో సన్నివేశంలో మనసు చేసే మాయాజాలాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి ఈ కథలు. ఓ వర్షం సాయంకాలం, కప్పు కాఫీ తాగుతూనో, కారం చల్లిన మొక్కజొన్న కండె తింటూనో ఈ కథలు చదువుకోవచ్చు. కథకు తనదైన ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచటం విజయ్ కథల్లోని ప్రత్యేకత.
Author –
Pages –
Attar
₹120.00తెలుగు భాషలో రచనలే కాక ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి మంచి అనువాద రచనలు తరచు ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థ ఛాయ ప్రచురణలు. ఇందులో ఆరు కథలు కథా సంపుటి శీర్షికలా చదివాక మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే.
Author –
Translator –
Pages –
Bathuku Chettu
₹220.00ఈ పదహారు కథల్లో సగానికన్న ఎక్కువ గ్రామీణ జీవితం, వ్యవసాయం, రైతు జీవితం, వ్యవసాయ సంక్షోభం వంటి వస్తువులతో ఉండడం ఈ కథలకు, అసలు మొత్తం పుస్తకానికే మట్టి పరిమళాన్ని ఇస్తున్నది. ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అని కవి రాశాడు గాని, నిజానికి భూమి పరుచుకున్న ఒక్క పచ్చదనంలోనే అనేకానేక ఛాయలుండడం మాత్రమే కాదు, పచ్చదనం మాత్రమే కాక అసంఖ్యాక రంగులకు కూడ భూమిక భూమి.
Author –
Pages –
Breaking News
₹140.00ఎన్నో బ్రేకులు ఉన్న జీవితాలలోని మరెన్నో మలుపులమధ్య స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ప్రయాణాలన్నీ సాఫీగా సాగిపోతుంటే ఏమవుతుంది., రొటీన్ లైఫ్ లో ఉండే ప్రతి చిన్న మార్పు మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వాటి వల్ల మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తన కథలోని చిన్న చిన్న పాత్రల ద్వారా దేశ రాజు గారు తన ప్రత్యేకతని చూపించారు.
Author –
Pages –
- -35%
Chaaya Books Set
Author –
Translator –
Pages –
₹24,493.00Original price was: ₹24,493.00.₹15,920.00Current price is: ₹15,920.00. Chalicheemala Kavaatu
₹90.00రొటీన్ కథాంశాల నుంచి తప్పని సరి సందేశాల నుంచి కాసింత రిలీఫ్ కోరుకునే తెలుగు పాఠకులకు సుధాకర్ గారి వాక్యం, చిత్రణ, వాతావరణం..ఇవన్నీ సరికొత్త అనుభూతినిస్తాయి. ఆరు మంచి కథలతో తయారై వచ్చిన ఈ మస్ట్ రీడ్ (తప్పకుండా చదవాల్సిన) పుస్తకం.
Author –
Pages –