Description
ఒక్కో సందర్భంలో, ఒక్కో సన్నివేశంలో మనసు చేసే మాయాజాలాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి ఈ కథలు. ఓ వర్షం సాయంకాలం, కప్పు కాఫీ తాగుతూనో, కారం చల్లిన మొక్కజొన్న కండె తింటూనో ఈ కథలు చదువుకోవచ్చు. కథకు తనదైన ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచటం విజయ్ కథల్లోని ప్రత్యేకత.
Reviews
There are no reviews yet.