₹150.00
కల్పనా రెంటాల పరిచయం అక్కరలేని రచయిత్రి. ప్రవాసాంధ్ర జీవితం లోని స్త్రీల జీవితాల గురించి సునిశిత పరిశీలనతో రాసిన కథలివి. స్త్రీవాద సాహిత్యంలో, ప్రవాసాంధ్ర సాహిత్యంలోనూ కల్పన కథలు ఒక ముఖ్యమైన భూమికను నిర్వహిస్తాయి. తొలి కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం” ఆమెకు అజంతా పురస్కారం సాధించింది. 2010లో వెలువడిన “తన్హాయీ” నవల విశేషంగా చర్చనీయాంశమైంది. సమకాలీన అంతర్జాతీయ స్త్రీవాద కవిత్వాన్ని “ఆమె పాట” గా అనువదించారు. గత మూడు దశాబ్దాలుగా స్త్రీల రచనల మీద విశ్లేషణ వ్యాసాలు అనేకం రాశారు. కవిత్వ, నవల,అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న ఆమె మొదటి కథా సంపుటి “ అయిదో గోడ” ను “ఛాయా” సగర్వంగా సమర్పిస్తోంది.
మూడు దశాబ్దాలుగా స్త్రీల రచనల మీద విశ్లేషణ వ్యాసాలు అనేకం రాశారు. కవిత్వ, నవల,అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న కల్పనా రెంటాల మొదటి కథా సంపుటి “ అయిదో గోడ” ను “ఛాయా” సగర్వంగా సమర్పిస్తోంది.
Author –
Pages –