Availability: In Stock

Avatali Gudise

110.00

ఈ నవల దళిత సమాజంలో ఉండే స్త్రీ, పురుష సమానత్వానికి, దళితుల్లో ఉండే ఆత్మ గౌరవానికి, ఉద్యమ చైతన్యానికి. దళితుల్లో, మరీ ముఖ్యంగా దళిత స్త్రీలలో ఉండే ఉద్యమ స్ఫూర్తికి, పట్టుదలకు. శాంతి పూర్వక పోరాటానికి ఒక అందమైన నిలువుటద్దం ఈ ”అవతలి గుడిసె” నవల.

Author –
Translator –
Pages –

Author: Jayaprakash Kardam

Translator: Dr. V. Krishna

Pages: 100

Categories: , Tags: ,

Description

ఈ నవలలోని ఠాకూర్‌ హర్నాం సింగ్‌, అతని కూతరు రజని పాత్రలు ఆదునిక భారత దేశంలోని సవర్ణ సమాజం నుంచి వచ్చి, దళిత, ఆదివాసి, వెనకబడిన సమాజం తరుపున వాళ్లకు జరిగిన అన్ని రకాల అన్యాయాలకు విరుద్ధంగా పోరాటం చేసి,వాళ్లకు దక్కాల్సిన న్యాయంకోసం ఉద్యమాల బాట పట్టిన కొంతమంది బుద్ధిజీవులు, విద్యావంతులకు ప్రతీకగా నిలిచారని చెప్పొచ్చు.

ఈ నవల దళిత సమాజంలో ఉండే స్త్రీ, పురుష సమానత్వానికి, దళితుల్లో ఉండే ఆత్మ గౌరవానికి, ఉద్యమ చైతన్యానికి. దళితుల్లో, మరీ ముఖ్యంగా దళిత స్త్రీలలో ఉండే ఉద్యమ స్ఫూర్తికి, పట్టుదలకు. శాంతి పూర్వక పోరాటానికి ఒక అందమైన నిలువుటద్దం ఈ ”అవతలి గుడిసె” నవల.

Reviews

There are no reviews yet.

Be the first to review “Avatali Gudise”

Your email address will not be published. Required fields are marked *