Description
“నా లోపలి రగిలే అరణ్యాల భాషే నా కవిత్వం/ నా లోపలి దూకే నయాగరాల మెరుపే నా కవిత్వం” ఇదే ధిక్కారం అనాదిగా కొనసాగుతోంది. నాగరాజు కూడా ఆ కొనసాగింపులో భాగమే. ఇంకా మరింత వివరంగా నొక్కి వక్కాణించాలంటే, ఈ దేశంలో కులం ఉన్నంతకాలం దళిత కవిత్వం ఇలాగే ఉంటుంది. కాకుంటే ఒక్కోసారి జాషువా దేహంలోనూ, నగేష్ బాబు దేహంలోనూ, తెరేష్ బాబు, కలేకూరి ఇలా దేహాలు మార్చుకుంటూ తిరుగుతుంది తప్ప, దళిత కవిత్వం ఆత్మ మారదు.
– ప్రసాదమూర్తి
Reviews
There are no reviews yet.