ఇందులోని 12 కథలు వాస్తవ పాత్రల ఆధారంగా రాయబడిన కల్పిత గాథలు. వాస్తవ చరిత్రకు లేదా వాస్తవ ఘటనలకు కాల్పనికతా, సౌందర్యాత్మకత జోడించి రాయడంలో జయమోహన్ ఎంత అద్భుతం చేయగలడు ఈ కథలు మనకు పరిచయం చేస్తాయి
Best Selling, Short Stories, Translations
(1 customer review)
Nemmi Neelam
Rated 2.00 out of 5 based on 1 customer rating
₹450.00
+ 40 ₹ (Postal charges)“కథలు చదివి కన్నీటి పర్యంతం అయ్యాను. నాకు కలిగిన భావానుభూతిని మాటల్లో చెప్పలేను”
– కమల్ హాసన్
Author – Jeyamohan
Translator – Avineni Bhaskar
Pages – 432
Categories: Best Selling, Short Stories, Translations
Tags: avineni bhaskar, chaaya, JEYAMOHAN, Short Stories, Tamil, Translations
Krishna –
వంద కుర్చీల కథ, ఈ కథ చదువుతున్న సమయం లో ఈ కథ లో ప్రధాన పాత్ర పడిన కష్టాలు వివక్ష అని వివరం గా రాసారు రచయిత, ఎందుకు ఇంత సామజిక వివక్ష వారి పట్ల వారి జాతి పట్ల అనుకోని బాధ పాడాను, కానీ పూర్తి గా చదివిన తరువాత అర్ధం అయింది, వివక్షకు గురి కావడానికి జాతి తో సంబంధం లేదు , కేవలం వారు చేసేయ్ పనులు వారి అలవాట్లు పైన కూడా ఆధారపడి ఉంటుంది. వివక్షకు గురు కావడం సగం కథ ఎందుకు వివక్ష చూపారు అనాది కథ పూరీతిగా చదివిన తర్వాత పాఠకుడు తెలుసుకునే లా రాసారు ఈ వంద కుర్చీల కథ.