Nandipilli – Gurajada – Kanyasulkam
₹150.00నందిపిల్లి ఊరులో జరిగిన ఒక ముఖ్య సంఘటనకీ కన్యాశుల్కం నాటకం అవిర్భావానికీ విడదియ్యలేని అనుబంధం ఉంది. బహుశా ఆ సంఘటనే జరగకపోతే కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు పుట్టకపోను. అది లేకపోతే ఇప్పుడు బాగా ప్రసిద్ధిచెందిన రెండో కూర్పూ లేకపోను. ఒకవేళ ఆ సంఘటన జరగకపోయినా మొదటి కూర్పు గురజాడ రాస్తే ఇప్పుడు నాటకంలో ఉండే కొన్ని విషయాలు సొగసులు ఉండకపోవచ్చు.
Author –
Pages –