Nandipilli – Gurajada – Kanyasulkam

150.00

+ 40 ₹ (Postal charges)

నందిపిల్లి ఊరులో జరిగిన ఒక ముఖ్య సంఘటనకీ కన్యాశుల్కం నాటకం అవిర్భావానికీ విడదియ్యలేని అనుబంధం ఉంది. బహుశా ఆ సంఘటనే జరగకపోతే కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు పుట్టకపోను. అది లేకపోతే ఇప్పుడు బాగా ప్రసిద్ధిచెందిన రెండో కూర్పూ లేకపోను. ఒకవేళ ఆ సంఘటన జరగకపోయినా మొదటి కూర్పు గురజాడ రాస్తే ఇప్పుడు నాటకంలో ఉండే కొన్ని విషయాలు సొగసులు ఉండకపోవచ్చు.

Author – Vruddhula Kalyana Ramarao

Pages – 164

నందిపిల్లి ఊరులో జరిగిన ఒక ముఖ్య సంఘటనకీ కన్యాశుల్కం నాటకం అవిర్భావానికీ విడదియ్యలేని అనుబంధం ఉంది. బహుశా ఆ సంఘటనే జరగకపోతే కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు పుట్టకపోను. అది లేకపోతే ఇప్పుడు బాగా ప్రసిద్ధిచెందిన రెండో కూర్పూ లేకపోను. ఒకవేళ ఆ సంఘటన జరగకపోయినా మొదటి కూర్పు గురజాడ రాస్తే ఇప్పుడు నాటకంలో ఉండే కొన్ని విషయాలు సొగసులు ఉండకపోవచ్చు. తెలుగుజాతి ఈ నాటికీ అబ్బురపడే ఒక గొప్ప సాంఘిక నాటకం శాశ్వతంగా కోల్పోయి ఉండొచ్చును. లేకపోతే తెలుగు జాతి అసలు పట్టించుకోని ఓ సరుకు లేని నాటకం పుట్టుండును. అంచేత రెండో కూర్పులో ఉన్న ఈ అచ్చుతప్పు ఎప్పుడయినా సరి చేస్తారని ఆశ.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Nandipilli – Gurajada – Kanyasulkam”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top