Breaking News
₹140.00ఎన్నో బ్రేకులు ఉన్న జీవితాలలోని మరెన్నో మలుపులమధ్య స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ప్రయాణాలన్నీ సాఫీగా సాగిపోతుంటే ఏమవుతుంది., రొటీన్ లైఫ్ లో ఉండే ప్రతి చిన్న మార్పు మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వాటి వల్ల మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తన కథలోని చిన్న చిన్న పాత్రల ద్వారా దేశ రాజు గారు తన ప్రత్యేకతని చూపించారు.
Author –
Pages –
Shame Shame
₹150.00కవిగా, పాత్రికేయుడుగా తెలుగు సాహిత్యానికి పరిచయమున్న దేశరాజు గత బుక్ ఫెయిర్ నాటికి ‘బ్రేకింగ్ న్యూస్’ అనే కథల సంకలనం తెచ్చాడు. ఇప్పుడు ‘షేమ్ షేమ్ పప్పీ షేమ్’ అంటూ 18 కథల పుస్తకంగా వస్తున్నాడు. ఇందులో వివిధ పోటిలలో బహుమతులు పొందిన కథలూ ఉన్నాయి.
Author –
Pages –