Aame Gelichindi
₹150.00అంతరంగంలో జరుగుతున్న అసహనీయమైన యాతనా కథనాన్ని, అలాగే ఆ యుద్దాన్ని ఎదుర్కొని గెలిచే జీవనోత్సాహపు దివ్యక్షణాలనూ, ఈ రెండూ భిన్న పార్శ్వాలనూ ఒకే సమయంలో మనముందు నిలిపే ఈ కథ నిజజీవితపు కఠోర వాస్తవ చిత్రణ. అదే సమయంలో ఇదొక కథలాగా, కవితలాగ శక్తి వంతమైన కాల్పనిక సాహిత్య సృజన కూడా అనిపిస్తుంది.
Author –
Translator –
Pages –
Ade Neeru
₹600.00గతంలో ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’ అనువాద గ్రంథాలను వెలువరించి సుప్రసిద్ధులయ్యారు ముకుంద రామారావు. పంచభూతాల్లా భావించిన ఆయన అనువాద కవిత్వ పుస్తకాలలో ఐదవది ‘అదే నీరు’.
Author –
Translator –
Pages –
- -8%
Avastha
₹160.00“అవస్థ” స్వాతంత్ర్యోత్తర భారతదేశ రాజకీయాలను దృశ్యమానం చేయటానికి ప్రయత్నించే నవల. ఒకవైపు రాజకీయాలు మరోవైపు రైతుల తిరుగుబాటు. ఈ నవలకు రెండు పార్శ్వాలు. భూత వర్తమానాలనే భిన్న సమయాల నుంచి కథనం ముందు వెనుకలుగా తూగుటుయ్యాలలా ఊగుతూ నవల నడుస్తుంది.
Author –
Translator –
Pages –
Avatali Gudise
₹110.00ఈ నవల దళిత సమాజంలో ఉండే స్త్రీ, పురుష సమానత్వానికి, దళితుల్లో ఉండే ఆత్మ గౌరవానికి, ఉద్యమ చైతన్యానికి. దళితుల్లో, మరీ ముఖ్యంగా దళిత స్త్రీలలో ఉండే ఉద్యమ స్ఫూర్తికి, పట్టుదలకు. శాంతి పూర్వక పోరాటానికి ఒక అందమైన నిలువుటద్దం ఈ ”అవతలి గుడిసె” నవల.
CHARITRAKA AMSALU – AMBEDKAR EMANNARANTE…
₹90.00కుల వ్యవస్థ దృష్టిలో వారు అంటరానివారు. సమాజంలో అనేక అవమానాల్ని వారు సహించాల్సివచ్చింది. కానీ వారు కార్మిక వర్గంలో పుట్టారు. కార్మికుల జీవితాల గురించి వారికి బాగా తెలుసు. వారి సహజమైన వర్గ చైతన్యం కులానికి సంబంధించిన అభిప్రాయాలతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటుంది.
Author –
Translator –
Pages –