Coming soon
శీను రామసామి ప్రఖ్యాత సినీ దర్శకుడు, కవి.తన సినిమాలకు గాను జాతీయ అవార్డు అందుకున్నాడు. కవిగానూ తమిళ సాహిత్యంలో Contemporary Realistic visual Poetగా పేరు గాంచాడు.తన మొదటి కవితా పుస్తకం Oru veetaipattriya uraiyadal (A conversation about one House)రెండవ కవితా పుస్తకం aatral nadanthen (Because of the wind I walked)మూడవది Pukaar pettiyin meethu paduthurangum poonai (Cat sleeping on a complaint box)తన మూడవ పుస్తకం ‘ఫిర్యాదు …