Chaaya Books

Coming soon

శీను రామసామి ప్రఖ్యాత సినీ దర్శకుడు, కవి.తన సినిమాలకు గాను జాతీయ అవార్డు అందుకున్నాడు. కవిగానూ తమిళ సాహిత్యంలో Contemporary Realistic visual Poetగా పేరు గాంచాడు.తన మొదటి కవితా పుస్తకం Oru veetaipattriya uraiyadal (A conversation about one House)రెండవ కవితా పుస్తకం aatral nadanthen (Because of the wind I walked)మూడవది Pukaar pettiyin meethu paduthurangum poonai (Cat sleeping on a complaint box)తన మూడవ పుస్తకం ‘ఫిర్యాదు […]

Upcoming Book – ‘కత్తి రాతలు’

మహేష్ రాతలను పుస్తకంగా తేవాలని చాలాకాలంగా అనుకున్నా ఆ అనుకోవడం ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. తను బ్లాగులో రాసుకున్న రాతలన్నీ కూరిస్తే దాదాపు 800 పేజీల వరకు వచ్చాయి అందులో మహేష్ రాసినవే గాక తనకు నచ్చి బ్లాగులో పెట్టినవీ ఉన్నాయి. వాటన్నిటినీ, మరికొన్ని తన వైయక్తిక అంశాల మీద రాసినవి తీసివేయగా… దాదాపు 500 పై చిలుకు పేజీలు వచ్చింది. త్వరలోనే ‘కత్తి రాతలు’ మన చేతుల్లోకి. ఇదే సందర్భంగా మహేష్ కీ, ఛాయకి […]

Chaaya 2023 Roundup

ఛాయ 2023 లో 26 పుస్తకాలు ప్రచురించింది. ఈ యేడు ఛాయ ప్రచురించిన ‘రామేశ్వరం కాకులు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొత్త సంవత్సరంలో మరో 10 పుస్తకాలు ముద్రణ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే పూర్తిస్థాయి వెబ్ సైటు జనవరిలో అందుబాటులోకి వస్తోంది. 2024 లో కనీసం ఓ 10 అనువాద పుస్తకాలు రాబోతున్నాయి. కొత్త యువ అనువాదకుల్నీ పరిచయం చెయ్యబోతున్నాం. ఆశలైతే చాలా ఉన్నాయి. మా రచయితలకి, పాఠకులకీ, ప్రింటర్లకీ, మిత్రులకి, […]

పల్లిపట్టు నాగరాజుకు హృదయపూర్వక అభినందనలు.

కల్లోల కాలంలో కష్టజీవుల పక్షాన నిలబడటమేకవి లక్షణమని నమ్మి ఆచరిస్తున్న పల్లిపట్టు నాగరాజు కవిత్వ సంపుటి “యాలై పూడ్సింది”కి “సాహిత్య అకాడెమీ యువ పురస్కారం – 2022” ప్రకటించిన సందర్బంగా హృదయపూర్వక అభినందనలు.

‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ

రైతాంగ ఉద్యమంపై వచ్చిన ఫూల్ ఔర్ కాంటే పుస్తకంపై ‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ – 26th March 2022, @ కూడలిBadampet Village,, Hathnoora, Telangana మ‌హ‌త్త‌ర రైతాంగ ఉద్య‌మంపై వ‌చ్చిన‌ ఫూల్ ఔర్ కాంటే పుస్త‌కంపై ఛాయా, కూడ‌లి సంయుక్త స‌మాలోచ‌న స‌ద‌స్సులో ఆవిష్క‌రిస్తున్న మ‌హిళా రైతులు శామ‌మ్మ‌, యాద‌మ్మ ఢిల్లీకి వెళ్లి త‌మ అనుభ‌వాల‌ను ఫూల్ ఔర్ కాంటే రూపంలో వెలురించిన డైలాగ్‌, ఫ్రెండ్స్ ఫ‌ర్ ప్రోగ్రెసివ్ కాజ్ స‌భ్యులు […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close