Tanmaya
₹140.00సాహిత్యం, పోరాటం అన్నీ కలగలిసిన జీవితమే తన్మయత, అంతకుమించి ఏమీలేదు. బాధ, తీపి, తీపి అయిన బాధ ఇదే కదా జిందగి. జీవితంలో బాధను కూడా ప్రేమించాల్సిన ఒకానొక సందర్భం తప్పకుండా ఎదురవుతుంది. దగ్గరకు తీసుకుని ఓదార్చాలిన సమయం వస్తుంది.ఆ బాధ తన్మయ సమయాలు లేని బతుకు బహుశా ఎవరికీ ఉండదు. ఆ క్షణం గాయాలనూ ప్రేమిస్తాం
Author –
Pages –