Chaaya Books

‘నెమ్మి నీలం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ శానభాగ

వేదికపై వసుధేంద్ర, మృణాళిని, పుస్తక రచయిత జయమోహన్, అనువాదకుడు అవినేని భాస్కర్, ఛాయ ఎడిటర్ అరుణాంక్ లత బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు. ఐదు వేదికల ద్వారా 50కి పైగా చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు నిర్వహించారు. పలు సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీని వాస్ భాగస్వాములయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. చివరిరోజు ఆదివారం […]

Nemmi Neelam Book Launch || Video

నేను తెలుగు పాఠకుల్ని కోరేది ఒక్కటే. ఒక పుస్తకాన్ని మీకోసం, మరొక పుస్తకాన్ని మీ స్నేహితుల కోసం కొనండి. – వివేక్ శానభాగ నేనొక్కటే చెబుతాను. మీరీ పుస్తకాన్ని చదవకపోయినట్లైతే, చాలా మిస్ అవుతారు. ఈ పుస్తకాన్ని కొనండి. వెంటనే చదవండి. – వసుధేంద్ర

కథావేదిక (తెలుగు రైటింగ్ వర్క్‌షాప్) – 2024​

ఛాయా – అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘కథావేదిక – 2024’ను విజయవంతం చేసిన అందరికీ మా ప్రేమ చాల  మంది ఔత్సాహిక రచయితలు వస్తున్నా, తమ చుట్టూ ఉన్న అంశాలను కథలుగా చేయాలని అనుకుంటున్నా ఎలా చేయాలి? ఏది కథవుతుంది? అనే మీమాంస ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి వారి కోసమూ, ఇప్పటికే రాస్తున్న వారిని మరింత పదను పెట్టడం కోసం అజు, ఛాయ ప్రచురణ సంస్థల సంయుక్త నిర్వహణలో ఏర్పడిందే కథా వేదిక. ఈ […]

కథావేదిక – 2023

ఛాయా – అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘కథావేదిక – 2023’ ను విజయవంతం చేసిన అందరికీ మా ప్రేమ.వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ఈవెంట్‌కి వచ్చినవాళ్ళను చూడటం చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది.వసుధేంద్ర గారికీ, ఉణుదుర్తి సుధాకర్ గారికీ – మా అందరి తరపున పెద్ద థ్యాంక్యూ Congratulations team Chaaya and Aju

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close