మనకు చిన్నదే కాని అది అతనికి పెద్ద కోరిక. ఊరిలో బతకడమంటే అడివిలో బతికినంత తేలిక కాదు గదా. ముఖ్యంగా కులం బలమైనా ఉండాలి. పైసల బలమైనా ఉండాలె. ఈ రెండూ లేని రాజ లింగం ఊరిలో ఓ ఇల్లయితే కట్టుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది… ఈ నాగరిక సమాజం అతడిని ఎలా చూసింది… చివరికి అతని కోరిక నెరవేరిందా… ఊరు అతడిని నిండు మనసుతో ఆహ్వానించిందా… నాగరిక సమాజవు దాడిని అతను ఎలా తిప్పికొట్టాడు… అతను ఓడిపోయాడా గెలిచాడా…
Novel
Sanchari
₹140.00
+ 40 ₹ (Postal charges)గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
Author – Peddinti Ashok Kumar
Pages – 148
Reviews
There are no reviews yet.