ఎన్నో రహస్యాలు ఛేదించబడ్డాయి
నా ప్రొఫైల్ పిక్ లో ఉన్న స్కర్ట్ వేసుకొని లాస్ట్ ఆదివారం బుక్ ఫెయిర్ కి వెళ్తే, కొంతమంది అదే పనిగా నన్ను ఎగాదిగా చూస్తూ కనిపించారు. నా skirtకి ఉన్న slitలో నుండి...
యుద్ధం – ప్రేమ రెండిటినిచక్కగా బ్యాలెన్స్ చేసిన కథ
మారుతి పౌరోహితం గారు రచించిన ఈ చారిత్రక కాల్పినక నవల మనలను విజయనగర సామ్రాజ్యంలో జరిగిన రాక్షస తంగడి యుద్ధం కాలానికి తీసుకెళ్తుంది.. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు అళియరామరాయుల కాలంలో జరిగే...
ఇదో అద్భుతమైన చిన్న నవల
కన్నడనాట కథకుడుగా, నవలాకారుడిగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధులైన డా. కృష్ణమూర్తి చందర్ గారు వ్రాసిన మినీ నవల ఈ కాంచన సీత. దీనిని తెలుగులోకి అనువాదం చేసిన వారు సుప్రసిద్ధ అనువాద...
“వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు
కరడుగట్టిన నిచ్చెనల కులవ్యవస్థ అతి నికృష్టమైన రూపాన్ని మనం దేవతల భూమి అయిన కేరళలోనే చూడగలమేమో! నాయాడి కులం “చూడరాని” కులం. నాయాడిని ఎవరైనా చూస్తేనే మైల పడతారు. అంతేకాదు.. చూడకపోయినా, సవర్ణుడికి దగ్గరలో...
ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ
నెమ్మి నీలం పూర్తిచేసాను. 430 పేజీలు చదవడానికి దాదాపు నెలరోజులు పట్టింది. గబగబా చదివేసి పక్కన పెట్టడానికి ఇదేం పల్ప్ ఫిక్షన్ కాదుగా! ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, గడ్డకట్టిన దుఃఖంతో...
గ్రామీణ సమాజం పట్ల ఆపేక్ష వున్న వారు, కార్మికుల పట్ల అనురక్తి వున్నవారుతప్పక చదవవలసిన పుస్తకం
గ్రామీణ కార్మికులకు ఒక ఏడాదిలో 100 రోజులు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మరియు ఇతర సంక్షేమ పధకాలు అమలౌవుతున్న తీరును క్షేత్రస్తాయిలో పరిశీలిస్తున్న పరిశోధకులలో బుద్ధ...
అన్ని కథలూ దేనికవే ప్రత్యేకం. తప్పకుండా చదవాల్సిన పుస్తకం
ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను చూసి, చాలా రోజులకు ఒక పుస్తకాన్ని చదవాలనే బలమైన కాంక్ష కలిగింది. అలా “నెమ్మి నీలం” చేతికి అందగానే 450 పేజీలను ఆపకుండా చదివేసాను. రచయిత స్వగతంతోనే ఉద్వేగం...
ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది
బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని...
- 1
- 2