Upcoming Book – ‘కత్తి రాతలు’

మహేష్ రాతలను పుస్తకంగా తేవాలని చాలాకాలంగా అనుకున్నా ఆ అనుకోవడం ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. తను బ్లాగులో రాసుకున్న రాతలన్నీ కూరిస్తే దాదాపు 800 పేజీల వరకు వచ్చాయి అందులో మహేష్ రాసినవే గాక తనకు నచ్చి బ్లాగులో పెట్టినవీ ఉన్నాయి. వాటన్నిటినీ, మరికొన్ని తన వైయక్తిక అంశాల మీద రాసినవి తీసివేయగా… దాదాపు 500 పై చిలుకు పేజీలు వచ్చింది. త్వరలోనే ‘కత్తి రాతలు’ మన చేతుల్లోకి. ఇదే సందర్భంగా మహేష్ కీ, ఛాయకి […]

Chaaya 2023 Roundup

ఛాయ 2023 లో 26 పుస్తకాలు ప్రచురించింది. ఈ యేడు ఛాయ ప్రచురించిన ‘రామేశ్వరం కాకులు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొత్త సంవత్సరంలో మరో 10 పుస్తకాలు ముద్రణ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే పూర్తిస్థాయి వెబ్ సైటు జనవరిలో అందుబాటులోకి వస్తోంది. 2024 లో కనీసం ఓ 10 అనువాద పుస్తకాలు రాబోతున్నాయి. కొత్త యువ అనువాదకుల్నీ పరిచయం చెయ్యబోతున్నాం. ఆశలైతే చాలా ఉన్నాయి. మా రచయితలకి, పాఠకులకీ, ప్రింటర్లకీ, మిత్రులకి, […]