ఊహాలోకపు జీవితాలే కాదూ అధోలోకం జీవితాలూ తెలియాలంటే తప్పక చదవండి…
ఏడేడు పద్నాలుగు లోకాలున్నాయంటారు. మన భూలోకం పైన్నున్న ఊర్ధ్వలోకాల్లో కిన్నెర కింపురుషులు, దేవతలు. ఇక భూలోకం కిందున్న అధోలోకాల్లో వింత జీవులు, రాక్షసులు, పాములు, క్రిమికీటకరకాలు ఉంటారని […]