తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకున్న కవితలు, కథనాలు. వాళ్ళంతా దాదపు బుద్దుడి సమాకాలికులు. ఆ కవితలన్నీ కూడా చాలావరకు బుద్దుడి కాలం నాటివే. కాబట్టి ఒక కవితా సంకలనంగా అవి ప్రపంచ సాహిత్యంలోనే, స్త్రీల తొలి సాహిత్య సంకలనం. తొలి కవితా సంకలనం. ఇవి కవితలు మాత్రమే కాక స్వానుభవ కథనాలు కూడా కాబట్టి ప్రపంచంలోనే తొలి అత్మకథనాత్మకత సాహిత్య సంకలనం కూడా.
Poetry
Theree Gaadhalu
₹150.00
+ 40 ₹ (Postal charges)తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకున్న కవితలు, కథనాలు. వాళ్ళంతా దాదపు బుద్దుడి సమాకాలికులు. ఆ కవితలన్నీ కూడా చాలావరకు బుద్దుడి కాలం నాటివే. కాబట్టి ఒక కవితా సంకలనంగా అవి ప్రపంచ సాహిత్యంలోనే, స్త్రీల తొలి సాహిత్య సంకలనం. తొలి కవితా సంకలనం. ఇవి కవితలు మాత్రమే కాక స్వానుభవ కథనాలు కూడా కాబట్టి ప్రపంచంలోనే తొలి అత్మకథనాత్మకత సాహిత్య సంకలనం కూడా.
Author – Bolloju Baba
Pages – 182
Reviews
There are no reviews yet.