₹80.00
‘ఒక కళ అరుదైనదైతే, ఆ కళకు నువ్వే చివరి ప్రతినిధివైతే, నీ తదనంతరం ఆ కళను ముందుకు కొనసాగించే వారసులు లేకపోడానికి మించిన నిష్క్రమణం మరొకటుంటుందా..!’
ఇక్కడ ‘బుర్రకథ’ అనే కళారూపం అరుదైనది కాదు, ఆ కళను ఆశ్రయించి బతికే ‘బుడగ జంగాలు’ కులం వారు అరువైన వారు కాదు గానీ అంతవరకూ తెలుగుకు మాత్రమే పరిమితమైన బుర్రకథ అనే ఒకనాడి పల్లె ప్రజల ఆటవిడుపును, కన్నడ భాషలోకి మార్చి, దానికంటూ ఒక గుర్తింపు తెచ్చిన గొంతు మాత్రం అరుదైనది. ఆ గొంతును కొనసాగించగలిగే మరొక గొంతు లేకపోవడం బాధాకరమే.
ఆమె ఈరమ్మ. సంచారి బుర్రకథ ఈరమ్మ.
Author –
Translator –
Pages –