Description
శీను రామసామి ప్రఖ్యాత సినీ దర్శకుడు, కవి. తన సినిమా “తెన్మేర్కు పరువకాట్రు”కు జాతీయ అవార్డు అందుకున్నాడు. సినిమా దర్శకుడిగానే గాక కవి గానూ ఆయన తమిళ సాహిత్యంలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన మూడు కవితా సంపుటాలను వెలువరించారు. తమిళ సాహిత్యంలో Contemporary Realistic visual Poet గా ఆయన్ని అభివర్ణిస్తారు. తన మొదటి కవితల పుస్తకం “ఒరు వీటైపట్రియ ఉరైయాదాల్ (ఒక ఇంటి గురించిన సంభాషణ)” రెండవ కవితల పుస్తకం “అట్రాల్ నందన్‍తేన్ (గాలి వలనే నేను నడిచాను)”. తన మూడవ కవితల పుస్తకమైన “పుకార్ పెట్టియిన్ మీతు పడతురంగుం పూనై”ని “ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి”గా కేంద్ర సాహిత్య అకాడెమి (అనువాద) పురస్కార గ్రహీత జిల్లేళ్ళ బాలాజీ తెలుగులోకి అనువాదం చేశారు.
Reviews
There are no reviews yet.