ప్రతి అతి చిన్న ఘటన / వస్తువు సమస్త విశ్వగోళానికి మినీ రూపమే. ‘లడ్డూ కావాలా’ నుంచి ‘పైనాపిల్ జామ్’ వరకు ఇందులో ఏ కథా… చదవడానికి రెండు నిమిషాలు పట్టదు. ఘటన లోతు సముద్ర తలం కింది రహస్యంలా ఒక పట్టాన వొదలదు. ప్రతి కథలో… కథకుడు చెప్పిందాని కన్న చదువరి తన మనస్సులో రాసుకునేదే చాల ఎక్కువ. సంగతంతా బండగా చెప్పి, పాఠకుడి ఆలోచనకు ఏమీ మిగల్చని కథల కన్నా విషయాన్ని సూచించి ఆలోచింపజేసేదే మంచి కథ. ఆ ‘లక్షణాని’కి ‘లక్ష్యం’ అనదగ్గ చిన్న చిన్న కథలివి.
Short Stories
Pineapple Jam
₹150.00
+ 40 ₹ (Postal charges)ప్రతి అతి చిన్న ఘటన / వస్తువు సమస్త విశ్వగోళానికి మినీ రూపమే. ‘లడ్డూ కావాలా’ నుంచి ‘పైనాపిల్ జామ్’ వరకు ఇందులో ఏ కథా… చదవడానికి రెండు నిమిషాలు పట్టదు. ఘటన లోతు సముద్ర తలం కింది రహస్యంలా ఒక పట్టాన వొదలదు. ప్రతి కథలో… కథకుడు చెప్పిందాని కన్న చదువరి తన మనస్సులో రాసుకునేదే చాల ఎక్కువ.
Author – Vijay Koganti
Pages – 97
Category: Short Stories
Tags: Short Stories, Vijay Koganti
Reviews
There are no reviews yet.