Phool aur Kante

120.00

+ 40 ₹ (Postal charges)

ప్రపంచీకరణ తరువాత ఉద్యమాలే ఉండవన్నారు. ఆ వాదన తప్పని వాల్ స్ట్రీట్ ఉద్యమం, జాస్మిన్ విప్లవం నిరూపించాయి. తెలంగాణ ఉద్యమం తరువాత భారతదేశంలో అంతటి భాగస్వామ్యం షాహిన్బాగ్ కనిపించింది. సీఏఏ – ఎన్ఆర్సీ చట్టాలను తాత్కాలికంగా నిలపగలిగింది ఆ ఉద్యమం.

Author – Kranthi

Pages – 136

Category: Tags: ,

ముళ్ళబాటలో పూలవనం

ప్రపంచీకరణ తరువాత ఉద్యమాలే ఉండవన్నారు. ఆ వాదన తప్పని వాల్ స్ట్రీట్ ఉద్యమం, జాస్మిన్ విప్లవం నిరూపించాయి. తెలంగాణ ఉద్యమం తరువాత భారతదేశంలో అంతటి భాగస్వామ్యం షాహిన్బాగ్ కనిపించింది. సీఏఏ – ఎన్ఆర్సీ చట్టాలను తాత్కాలికంగా నిలపగలిగింది ఆ ఉద్యమం.

వర్తమాన చరిత్రలో అతిపెద్ద పోరాటంగా నిలిచింది ‘రైతాంగ ఉద్యమం’. దేశానికి అన్నం పెట్టే రైతన్న శ్రమను ఎవడికో కట్టబెట్టేందుకు పాలకులు కుటిల యత్నాలకు పాల్పడుతుంటే కన్నెర్ర చేసిన ఉద్యమం అది ప్రభుత్వాల పనికిమాలిన నిర్ణయాల వల్ల ఉరికొయ్యలకు వేలాడిన రైతులు పోరుబాట పడితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కాదు.

జై జవాన్-జై కిసాన్ అని నినదించే దేశంలో రైతుల త్యాగాలనూ, సైనికుల మరణాలను కీర్తించని రాజకీయ నాయకుడు ఉండడు. అటువంటి చోటే తమ హక్కుల కోసం కదంతొక్కిన రైతుల పాదాలకు అడ్డంగా ఇనుప ముళ్ళను పరిచారు. బారికేడ్లను నిలిపారు. తలలపై లాఠీలు మోదీ నెత్తురు కళ్ళజూశారు. తమ పంటలను తమకు కాకుండా చేసే చట్టాలు వద్దనడమే రైతులు చేసిన నేరం…………….

Reviews

There are no reviews yet.

Be the first to review “Phool aur Kante”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top