0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

        Chaaya Books

        Panakam on the Rocks

        Panakam on the Rocks

        Panakam on the Rocks

        Panakam on the Rocks

        150.00

        [whatsapp_order_button]

        మంచి థ్రిల్లర్ చదవాలని ఎవరికుండదూ…
        అలాంటింది స్నేహమూ, ప్రేమ, కలగలిసిన నవలంటే…
        యంగ్ అండ్ ఓల్డ్ ఎప్పుడూ చక్కని కాంబినేషన్. ఈ నవల అలాంటి స్నేహితుల కథ. వయసుతో పనిలేని స్నేహం. ఇదే ఆఖరు ప్రేమ కావాలి అనిపించేంత ప్రేమ. ఏమీ కాని ఓ మనిషి కోసం సాగే వెతుకులాట. ఆ వెతుకులాటలో బయటపడే థ్రిల్లింగ్ విషయాలు, మజిలీ చేరుకుంటామా? లేదా? అనే సస్పెన్స్. ఇవన్నీ కలగలిస్తే ఈ “పానకం ఆన్ ద రాక్స్.”

        Scroll to Top

        SUBSCRIBE

        Chaaya - Subscription
        Scroll to Top