Description
తన పాఠకులు ఎవరూ అని తెలుసుకొని రాస్తున్నప్పుడు ఆ కవిత్వంలో వుండే సూటిదనం వేరు. స్పష్టత వేరు. వాక్యాల నిర్మాణం వేరు. వందల మందికి జనరంజకంగా రాయాలన్న కోరిక శ్రీధర్ కి లేదు. తను రాయాలనుకున్నదే రాస్తాడు. చెప్పాలనుకున్నదే చెప్తాడు. ఎవరికి చేరాలో వాళ్లకి సరిగా చేరిందా లేదా అని తనని తాను సెర్చ్ చేసుకునే reflexivity శ్రీధర్ ప్రత్యేకత. అనేకసార్లు తన కవిత్వం చదివాక, మననం చేసుకుంటూ ఆలోచిస్తున్నపుడు వెంటనే తట్టే keyword – ఈ reflexivity!
Reviews
There are no reviews yet.