₹200.00
కథల్లో స్థానికత ప్రధానపాత్ర వహిస్తున్న కాలం. Generality కన్న Specificity ఇవాల్టి కథావసరం. దాట్ల దేవదానంరాజు దాన్ని పూర్వమే గుర్తించాడు. అందుకు ‘యానాం చరిత్ర’, ‘యానాం కథలు’ తార్మాణాలు, ఈ సంపుటిలో ‘ఎడ్లబండి’, ‘కోరంగీలు యానాం. నేపథ్యం ప్రత్యక్షంగా కనిపించే కథలు. యానాంతో చక్కని పరిచయం, అనుబంధం కలిగినవారు మాత్రమే రాయగలిగే కథలివి….

Author –
Pages –