0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

        Chaaya Books

        Ghandruk

        Ghandruk

        Ghandruk

        Ghandruk

        Original price was: ₹425.00.Current price is: ₹350.00.

        [whatsapp_order_button]

        From the Winner of Karnataka Sahitya Akademi Award

        ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం. యాత్రానుభవం. సౌందర్య భరితమైన బాహ్య నైసర్గికతలోకి, సంక్షుభితమైన మ నోవల్మీకంలోకి చేసే హైకింగ్. ఏటవాలుగా, జారుడుగా, ఎగుడుదిగుడుగా, అగాధాల అంచున, ప్రవాహాల మీదుగా, ఊపిరాడకుండా, గడ్డకట్టుకుపోతూ పాఠకులు ఇందులోని ప్రధాన పాత్రతో పాటు ప్రయాణం చేస్తారు. వణికిపోతారు, జ్వరపడతారు, ముగ్ధులవుతారు, మంచుకొండలకేన్వాసు మీద రంగురంగుల దృశ్యాలను, ఆశ్చర్యాలను అనుభవిస్తారు. కలవరపడతారు. ప్రకృతిని, మానవవికృతులను జమిలిగా మనముందు ఆవిష్కరించి రచయిత సతీష్ చప్పరికె బాగా కలవరపరుస్తారు. ‘ఘాంద్రుక్’ నేపాల్లోని అన్నపూర్ణ యాత్రా మార్గంలోని ఒకచిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమా ద, సౌందర్య భరితమైన తమ సాహాసవలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. – కె. శ్రీనివాస్

        Scroll to Top

        SUBSCRIBE

        Chaaya - Subscription
        Scroll to Top