Availability: In Stock

Diggaja Darsanikulu

100.00

హేతుబద్దత కల స్పష్టమైన ఆలోచనలు ప్రోత్సహించేదిగా; మనిషి ఆలోచన నియమాలను క్రీడాకారిచే ప్రయత్నంగా తత్వశాస్త్రాన్ని నిర్వచించవచ్చు.

Author –

Pages –

📲 Order on WhatsApp

Description

తత్వశాస్త్రాన్ని నిర్వచించే ప్రయత్నమిది. జ్ఞానం కోసం అన్వేషణగా; విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా; మానవజాతి నైతిక, సామాజిక బాధ్యతల పరిశీలనగా; దైవిక ఉద్దేశ్యాలను ప్రస్తావిస్తూ మానవుల స్థానాన్ని గుర్తించే ప్రయత్నంగా; మానవ ఆలోచనల మూలం, పరిధి, ప్రామాణికతల పరీక్షగా; ఈ విశ్వంలో సంకల్పం లేదా స్పృహ కారణాల అన్వేషణగా, సత్యం మంచితనం, అందం అనే భావనల విలువలను పరిశీలించేదిగా. హేతుబద్దత కల స్పష్టమైన ఆలోచనలు ప్రోత్సహించేదిగా; మనిషి ఆలోచన నియమాలను క్రీడాకారిచే ప్రయత్నంగా తత్వశాస్త్రాన్ని నిర్వచించవచ్చు.

Author

Reviews

There are no reviews yet.

Be the first to review “Diggaja Darsanikulu”

Your email address will not be published. Required fields are marked *