Description
ఈ కథల్లో వస్తువైవిధ్యానికి కొరత లేదు. డయాస్పోరా కథల్నుంచి, పౌరాణిక గాథల దాకానే కాకుండా తెలుగువారి జీవితాల్లోని భిన్నపార్శ్వాలను పట్టి చూపారు. కథనంలో సంయమనం చూపడం వల్ల అనవసరపు వ్యాఖ్యలు కనపడవు. అవసరమైనప్పుడు చేసిన వర్ణనలు పాఠకులను ఆ సన్నివేశాల్లో నిలబెడతాయి.
Reviews
There are no reviews yet.