Verlu
“కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం, కర్ణాటక రాజ్య సాహిత్య అకాడెమి పురస్కారం, కువెంపు పురస్కారంతో పాటూ పలు పురస్కారాలు అందుకున నవల.”
బెంగళూరులాంటి మహానగరంలో నివసించే ప్రజలు చాలా వరకు దేశం నలుమూలలనుండి బ్రతుకుతెరువు కోసం వలస వచ్చినవారే. ఇలా తమ మూలాలను వదలి ఇక్కడికి వలస వచ్చినవాళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. అటు తమను రమ్మని పిలిచే తల్లివేరు పిలుపు, ఇటు కొత్త నేలలో వేళ్ళూరే ఆరాటాల నడుమ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇందులో వచ్చే పాత్రలయిన కుంతమ్మ, ఈరమ్మ, బాబూరావ్, సంధ్య, నచికేత, భరమప్ప, చంద్రహాస, స్వామి రమానంద మొదలైనవారు సమాజంలోని వివిధ పొరలకు ప్రాతినిథ్యం వహిస్తారు. <p>
– ఉదయవాణి
Categories: Chaaya, Novel, Translations
Your Cart
No products in the cart.

