
K Satyanarayana
కన్నడ సాహిత్య రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కె. సత్యనారాయణ మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. (ఆర్థిక శాస్త్రం) చేశారు. 1978ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో చేరి ఇనకంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అనేక విభాగాలలో పనిచేసి, చీఫ్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. కథలు, చిన్న కథలు, నవల, విమర్శ, ఆత్మచరిత్ర, వ్యక్తిచిత్రణ, కాలమ్ రచనలు, ప్రవాస కథన రంగాలలో రచనలు ప్రచురితం.
వీరి సాహిత్యకృషికి గుర్తుగా 60 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అందులో 11నవలలు, 12 కథా సంకలనాలు, 5 సాహిత్య వ్యాసాల సంకలనం, 14 సాహిత్య విమర్శ సంకలనాలు, 3 యాత్రా కథనాలు, 5 ఆత్మకథలు.
పురస్కారాలు: మాస్తి పురస్కారం, రాగౌ కథా పురస్కారం, రాష్ట్ర సాహిత్య అకాడెమి బహుమానాలు, ఎం.వి.సి. పురస్కారం, చడగ పురస్కారం, బి.ఎచ్. శ్రీధర పురస్కారం, విశ్వేశ్వరయ్య పురస్కారం, విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ మొదలైనవి.
Books by K Satyanarayana

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.