Gaea Schoeters

Gaea Schoeters

గేయ స్కోటర్స్ - ‘గర్ల్స్, ముస్లిమ్స్ అండ్ మోటారుసైకిల్స్’ అనే పేరుతో ఇరాన్‌లో, మధ్య ప్రాచ్యంలో తన యాత్రానుభవాల గురించి డచ్‌భాషలో రాసిన పుస్తకంతో రచనా జీవితాన్ని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఆరు నవలలు రాశారు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పుస్తకాలు కాకుండా, ఓప్రాలు (Opera), చిన్నపిల్లల కోసం పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. ఈమె రాసిన ఓప్రాలు విదేశాల్లో విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు.
2024వ సంవత్సరానికి బెల్జియంలో ఉత్తమ సాహిత్యానికిచ్చే ‘అల్టిమా’ బహుమతిని ఆమె గెలుచుకున్నారు. ‘వేట’ ఈమె రాసిన ‘ట్రోఫీ’ అనే పుస్తకానికి అనువాదం.

Books by Gaea Schoeters