₹125.00 Original price was: ₹125.00.₹100.00Current price is: ₹100.00.
మళ్ళీ నగరమే! మళ్ళీ ఆ మనుషులే- ఆ స్నేహితులే, ఆ ప్రేమికులే, ఆ సంసారాలే! నగరం మారిపోయింది. నగరంతో పాటు అందరూ! కానీ, మారిపోయిన నగరాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రోజువారీ బతుకులోకి గొప్ప వేగంగా వచ్చి చేరిన వస్తువుల్నీ, మనుషుల్నీ, పరిణామాల్నీ, వాటి పర్యవసానాల్నీ అరటిపండు వొలిచినట్టు చూపించడం కుదురుతుందా?! ఏమో! తెలీదు! కానీ, మాధురి ఇక్కడొక ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం చెప్పినా, అది వాళ్ళ రెండు కళ్ల సాక్ష్యంగా చెప్పేదే. అది వాళ్ళ వొకే వొక్క గుండె చప్పుడే! మాధురి కేవలం సాక్షి కాదు, నిరంతరం మనసు చప్పుడు చేసే ఆత్మీయ స్వరం. ఈ కథలు వినాలి, వాటి కింద అలసట తెలియని మనోసంచలనాల కోసం!
మాధురి ఇక్కడొక ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం చెప్పినా, అది వాళ్ళ రెండు కళ్ల సాక్ష్యంగా చెప్పేదే. అది వాళ్ళ వొకే వొక్క గుండె చప్పుడే! మాధురి కేవలం సాక్షి కాదు, నిరంతరం మనసు చప్పుడు చేసే ఆత్మీయ స్వరం. ఈ కథలు వినాలి, వాటి కింద అలసట తెలియని మనోసంచలనాల కోసం!
Author –
Pages –