₹135.00
“ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైన ఒకే రంగస్థలంపై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి. అవతలి జీవితాలు ఫర్నిచర్ జరిపినపుడు మాత్రమే తెలుస్తాయి. మహా అయితే కొట్లాటలూ, టీవీ పాటలూ, పసివాళ్ళ ఏడుపులూ, ప్లంబింగ్ అజీర్తి శబ్దాలు… అసలు లోకమే లీలగా వినిపించే లారీల మోత.”
ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైన ఒకే రంగస్థలంపై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి.