Chaaya Books

మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి

ఫిబ్రవరి 21, రాత్రి 8.05 నిమిషాలు, ప్రదేశం తాడేపల్లిగూడెం మినీ బైపాస్ మీద ఆగిన ఎక్స్‌ప్రెస్ బస్సులో మొదటి సీటు. ఐదు నిమిషాలు టిక్కెట్టు కొని చిల్లర పుచ్చుకోవడానికి, మూడు నిమిషాలు సామాన్లు సర్దుకోవడానికి, ఏడు నిమిషాలు చట్నీ నంచుకుంటూ మూడున్నర ఇడ్లీలు (సగం కింద పడిపోవడం వల్ల) తినడానికి ఖర్చయిపోయాయి, వాట్సాప్‌ మేసేజ్‌లకు జవాబులివ్వడానికి, ఫోన్లు చేయడానికి మరో ఐదు నిమిషాలు. దానితో సమయం 8.25 నిమిషాలు కావచ్చింది. అప్పుడు, బ్యాగులోంచి సూదంటురాయిలా లాగే రంగులు, […]

మానసిక సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించారు.

“The best thing about being a girl is, now I don’t have to pretend to be a boy.” సన్ ఆఫ్ జోజప్ప నవలలోని పిల్లోడి నిర్ధారణ. Judith Light ఇలా అంటారు” You know gay, lesbian, bisexual, transgender- people are people” నేను ఒక సాధారణ పాఠకుడను. నాకు సమీక్షలు, పుస్తక పరిచయాలు వ్రాయడం రాదు. ఈ నవలను చదివి కేవలం ఒక పాఠకుడి స్పందనగా దీనిని […]

ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది

యాత్రికుడు అనే మాట వినగానే చిన్నప్పుడు చదివిన యూఅన్‌ఛాంగ్ లాంటి రూపం ఒకటి కదిలేది. ఆ తర్వాత అది రకరకాల మార్పులు చెందుతూఒకసారి పరవస్తు లోకేశ్వర్ లాగా, మరోసారి దాసరి అమరేంద్రలాగా లేదంటే మరొకలాగా … ఎన్నో రూపాలు మారుతూ ఓ నాలుగేళ్లకిందట మాచవరపు ఆదినారాయణ గారి రూపం తీసుకుంది. ఇప్పటికీ యాత్రికుడు అనగానే ఆదినారాయణ గారి రూపమూ, “తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందీ అనే వాక్యమూ గుర్తొస్తాయి.” (ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఒక్కోసారి గుర్తొచ్చినా […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close