రైతాంగ ఉద్యమంపై వచ్చిన ఫూల్ ఔర్ కాంటే పుస్తకంపై ‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ –
26th March 2022, @ కూడలి
Badampet Village,, Hathnoora, Telangana




మహత్తర రైతాంగ ఉద్యమంపై వచ్చిన ఫూల్ ఔర్ కాంటే పుస్తకంపై ఛాయా, కూడలి సంయుక్త సమాలోచన సదస్సులో ఆవిష్కరిస్తున్న మహిళా రైతులు శామమ్మ, యాదమ్మ



ఢిల్లీకి వెళ్లి తమ అనుభవాలను ఫూల్ ఔర్ కాంటే రూపంలో వెలురించిన డైలాగ్, ఫ్రెండ్స్ ఫర్ ప్రోగ్రెసివ్ కాజ్ సభ్యులు సదస్సులో తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్న సత్య శోధక్ యువజన సంఘం కార్యకర్తలు… రైతు చట్టాల వల్ల జరిగే నష్టాన్ని తాము స్థానిక రైతుల వరకు ఎలా తీసుకెళ్లారో వివరించారు.