వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. …
tejo thungabadhra
ఊహకందని విచిత్రమైన మలుపు తేజో – తుంగభద్ర
మిత్రమా వసుధేంద్రా! Vasudhendra నిద్రపోతూ ఉండి ఉంటావు కదా ఈ సమయానికి. ఎట్లా? ఈ దిగులు కుండను నా నెత్తి మీద మోపి నువ్వీ రాత్రివేళ నిద్రపోగలుగుతున్నావు. బెల్లా చేతినుంచి గాబ్రియేల్ దగ్గరికి అక్కడినుంచి అగ్వేద దగ్గరికీ ఆమె చేతిమీదుగా తుంగబద్రా నదిలోకి జారిన బంగారు చేపపిల్లనై అటు లిస్బన్ కీ ఇటు హంపీకి మధ్య… గోవాలో తెగిపడిన గాబ్రియేల్ శిశ్నపు పూర్వచర్మపు ముక్కనై రోదిస్తున్నాను నాయనా. ఎక్కడ మొదలైందో ఈ కథ…. కథలా అనిపించే వికృత …