పతంజలిశాస్త్రి కథలు.. వేరే లోకం
పతంజలి శాస్త్రి కథలంటే ఇష్టం. ఎందుకంటే తెలియదు, అది అంతే. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు రాద్దామనుకున్నా. రాయలేదు. అవార్డు ఆయనకి మించింది కాదు. జ్ఞానపీఠమైనా తక్కువే. మన కాలం మహారచయిత. ఈ మధ్య నేను తెల్లారి లేస్తున్నా. బూడిద రాలుతున్న ఆకాశంలో నుంచి బంగారుపల్లెంలా సూర్యున్ని చూస్తున్నా. ఏళ్ల తరబడి జర్నలిస్టు నైట్ డ్యూటీల్లో కోల్పోయిన సౌందర్యం. నిద్రలేని రాత్రుల నుంచి, నిద్రపట్టని రాత్రుళ్ల ఫేజ్లోకి ప్రవేశించా. అందుకే అకాల మెలకువ.రాయడంలో పతంజలిశాస్త్రి ఎలా పిసినారో, ఆయన […]
పతంజలిశాస్త్రి కథలు.. వేరే లోకం Read More »