తన దృక్పథం నుంచి తన జీవితం
[శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించిన ‘నేను.. కస్తూర్‌బా ని’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.] సాధారణంగా, తమ తమ రంగాలలో విజయం సాధించిన పురుషుల విషయంలో – వారికి వెన్నుదన్నుగా నిలిచిన స్త్రీల గురించి బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఒకవేళ తెలిసినా అది సంక్షిప్తంగానే ఉంటుంది తప్ప సమగ్రంగా ఉండదు. అసలు ఎవరైనా ఏదైనా సాధించాలంటే, వారి కృషితో పాటుగా, వెనుక ఉండి మద్దతిచ్చే వారి తోడ్పాటూ కీలకం. బహుశా […]
తన దృక్పథం నుంచి తన జీవితం Read More »